హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : హాట్ పోజులతో రచ్చ చేస్తోన్న అందాల తమన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tamannaah : హాట్ పోజులతో రచ్చ చేస్తోన్న అందాల తమన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా.

Top Stories