తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer). ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter