Tamannaah Bhatia : కాఫీ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన తమన్నా.. వావ్ అనాల్సిందే..

Tamannaah Bhatia : చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.