Tamannaah Bhatia : బ్లూ డ్రెస్‌లో పిచ్చెక్కించిన అందాల తమన్నా.. పిక్స్ వైరల్..

Tamannaah Bhatia : చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.