Home » photogallery » movies »

TAMANNAAH LEAD ROLE RAJU GARI GADHI 3 SEQUEL STARTS HERE ARE THE DETAILS TA

Pics: తమన్నా ముఖ్యపాత్రలో ‘రాజు గారి గది 3’ ప్రారంభం..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్‌లా హవా నడుస్తోంది. ఇక తెలుగులో 2015లో ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ‘రాజుగారి గది 2’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సీక్వెల్‌లో నాగార్జున, సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసారు.తాజాగా  రాజుగారి గది సిరీస్‌లో మూడో సీక్వెల్‌కు రంగం సిద్దం అయింది. తాజాగా  రాజు గారి గది 3 పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో జరిగాయి.