హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : అందాలు ఆరబోసిన తమన్నా.. కొత్త ఫోటోలు వైరల్..

Tamannaah : అందాలు ఆరబోసిన తమన్నా.. కొత్త ఫోటోలు వైరల్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఆమె కొన్నిఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories