Home » photogallery » movies »

TAMANNAAH DONE ITEM SONG IN VARUN TEJ GHANI MOVIE AND TAMANNAH WILL PLYA ITEM SONG IN BALAKRISHNA GOPICHAND MALINENI NBK 107 MOVIE HERE ARE THE DETAILS TA

Tamannaah : వరుణ్ తేజ్ సహా మరో స్టార్ హీరో సినిమాలో తమన్నా ఐటెం సాంగ్..

Tamannaah | తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైనా ఇప్పటికీ చిన్న పిల్లలా కనిపిస్తుంది. అది కేవలం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ వస్తున్నా.. ఈ పోటీలో కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉంది తమ్మూ బేబీ. ఈమె కెరీర్‌లో హీరోయిన్‌గా నటిస్తూనే పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించింది. తాజాగా ఈ భామ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘గని’ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోన్న అఫీషియల్‌గా ప్రకటించారు.