Tamannaah Bhatia: హాట్ పిక్ పెట్టిన తమన్నా.. సిస్టర్ అంటూ రిప్లై ఇచ్చిన నెటిజన్ ..!
Tamannaah Bhatia: హాట్ పిక్ పెట్టిన తమన్నా.. సిస్టర్ అంటూ రిప్లై ఇచ్చిన నెటిజన్ ..!
తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు గడిచినా గ్లామర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకారును వేడిక్కిస్తుంటుంది. తాజాగా ఎద అందాల్ని క్లోజప్‌లో చూపిస్తూ తమన్నా వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నిహారిక కొణిదెల సైతం కామెంట్స్ చేసింది.
తమన్నా... టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలందరితో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది.
2/ 11
వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ... బిజీ బిజీగా మారింది తమన్నా, సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగి... అటు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ పెద్దగా తమన్నా సక్సెస్ కాలేకపోయింది.
3/ 11
ఇటీవల విడుదలైన ఎఫ్3 సినిమాలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీగా మారిన తమన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేస్తుంది. మిల్కీ అందాలతో తమన్నా ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.
4/ 11
తాజాగా తమన్నా హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో తమన్నా షేర్ చేసిన తాజా ఫోటోలపై పలువురు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
5/ 11
ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వేడి పుట్టిస్తుంది. గ్లామర్ షోలో అమ్మడు బౌండరీలు బ్రేక్ చేయగా... ఫ్యాన్స్ షాక్ తిన్నారు. దీంతో హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ సారీ నాట్ ఫెయిర్ అంటే.. మరొకరు నైస్ సిస్టర్ అంటూ కామెంట్ చేశారు.
6/ 11
తమన్నా తాజాగా షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్టన్నింగ్ అంటూ... కామెంట్స్ చేస్తున్నారు. క్వీన్... అద్భుతం అంటూ.. తమన్నా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
7/ 11
ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల సైతం తమన్నా ఫోటోపై పోస్టు పెట్టింది. మంట పెట్టేశావు అంటూ.. మంటకు సంబంధించిన ఫోటో పెట్టింది. దీంతో ఇప్పుడు తమన్నా ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి.
8/ 11
ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది
9/ 11
ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న మరో బడా ఆఫర్ భోళా శంకర్. తమిళ్ చిత్రం వేదాళం రీమేక్ గా దర్శకుడూ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి (Chiranjeevi)జంటగా తమన్నా నటిస్తున్నారు.
10/ 11
యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం చిత్రం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. గుర్తుందా శీతాకాలం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
11/ 11
టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి హీరోయిన్గా రాణిస్తోంది అందాల భామ బ్యూటీ తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో తమన్నాకు మధ్యలో అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పుడు మళ్లీ దర్శకనిర్మాతలు తమన్నాను వెతుక్కుంటూ వెళుతున్నారు.