Tamannaah: తమన్నా హీరోయిన్గా 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఎప్పటి కపుడు కొత్త ఫ్యాషన్స్‌తో ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటుంది. తాజాగా తమన్నా చేసిన ఈ ఫోటో షూట్ చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. 15యేళ్లలో తమన్నా 50కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. తాజాగా సూపర్ హాట్ డ్రెస్‌తో పిచ్చెక్కించింది తమన్నా భాటియా.