Tamannaah Bhatia : చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. ఇన్నేళ్లలో తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.. Photo: Instagram
Tamannaah Bhatia : అది అలా ఉంటే తమన్నా తన బ్యూటీ సిక్రేట్ ఏంటో తెలిపింది. తాజాగా మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్.. ఏంటి అని అడిగిన ప్రశ్నకు అమ్మడు క్రేజీ ఆన్సర్ చెప్పింది. ఆహె ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. Photo: Instagram