హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah Bhatia: తమన్నా చేతిలో ఉన్న ఈ హ్యాండ్ బాగ్ ధర ఎంతో తెలుసా ?

Tamannaah Bhatia: తమన్నా చేతిలో ఉన్న ఈ హ్యాండ్ బాగ్ ధర ఎంతో తెలుసా ?

సౌత్ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ప్రస్తుతం తమన్నా అటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా తమన్నా తన ఫ్యాషన్ లుక్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి తమన్నా పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ పై అందరి దృష్టి పడింది. దీని ధర ఎంతో తెలుసుకొని అంతా షాక్ అవుతున్నారు.

Top Stories