హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : హాట్ స్టార్‌లో తమన్నా కొత్త సినిమా.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Tamannaah : హాట్ స్టార్‌లో తమన్నా కొత్త సినిమా.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఆమె బబ్లీ బౌన్సర్ అనే కామెడీ డ్రామాను చేశారు. ఈ సినిమా డైరెక్ట్‌‌గా ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

Top Stories