Home » photogallery » movies »

TAMANNA RASHMIKA MANDANNA IN MAHESH BABU SARILERU NEEKEVVARU PRE RELEASE EVENT TA

రష్మికను తన కౌగిలిలో బంధించిన తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటో..

ఈ ఆదివారం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయశాంతి అదనపు ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు రష్మిక, తమన్నా తమ గ్లామర్‌తో ఈ షోకు వన్నె తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ అందాల భామలు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.