హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ ఫోటోషూట్

మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ ఫోటోషూట్

చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో న‌టించిన తొలి సినిమా 'శ్రీ' నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మడు ఫుల్లుగా అందాల‌నే న‌మ్ముకుని కెరీర్ లాగేస్తుంది. కెరీర్ మొద‌లుపెట్టి 13 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతుందంటే దానికి కార‌ణం కూడా అమ్మ‌డి అందాలే.

  • |

Top Stories