Home » photogallery » movies »

TAMANNA BHATIA LOOKS BEAUTIFUL IN HER LATEST WHITE DRESS PHOTO SHOOT SR

ఎంజెల్‌లా తమన్నా.. లేటెస్ట్ ఫోటో షూట్‌లో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ

చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.