Home » photogallery » movies »

TABU GETS INJURED ON SETS OF BHOLAA IN HYDERABAD SB

Tabu Injured: టబుకు తీవ్రగాయాలు.. కుడికన్నుపై గాయం..!

టబు.. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో తెలిసిన పేరు. కూలీ నెంబర్ వన్, ప్రేమ దేశం, నిన్నే పెళ్లడుతా వంటి హిట్ సినిమాల్లో నటించిన టబును తెలుగు ప్రేక్షకులు ఎవరు మరిచిపోలేదరు. స్వతహాగా హైదరాబాదీ అయిన టబు.. తాజాగా ఓసినిమా షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తుంది. ఆమె కుడికన్నుపై గాయం అయినట్లు సమాచారం.