హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Tabu : అందాల టబు అదిరిపోయే ఫోటోస్...

HBD Tabu : అందాల టబు అదిరిపోయే ఫోటోస్...

HBD Tabu : టబు.. వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెం.1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు కంటే హిందీలో చాలా సినిమాలు చేసింది టబు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగులో టబు చేసిన సినిమా 'పాండురంగడు'. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. టబు హైదరాబాదీ అయిన తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలే ఎక్కువగా చేసింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు ఆరు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది అందాల టబు. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'అల వైకుంఠపురములో, లో కీలకపాత్రలో నటిస్తోంది. కాగ టబు ఈరోజు తన 48వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.

Top Stories