Taapsee Pannu Bikini Show: తాప్సీని ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూసారా.. చూస్తుంటేనే ఘుమ్మంది నాదం..!

Taapsee Pannu Bikini Show: దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఓ వైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా బికినీ షోతో రెచ్చిపోయింది.