Home » photogallery » movies »

TAAPSEE PANNU BOLD COMMENTS ON HER SEXUAL LIFE SLB

Taapsee: శృంగార జీవితంపై తాప్సీ ఓపెన్ కామెంట్స్.. బోల్డ్‌గా ఆ మాట చెప్పేస్తూ!

Taapsee Pannu on Koffee With Karan show: తాజా ఇష్యూస్ పై తనదైన కోణంలో రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది తాప్సి. ఈ నేపథ్యంలో కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌-7లో పాల్గొనే విషయమై తాప్సి రియాక్ట్ అయింది. ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా వేసిన ప్రశ్నకు బోల్డ్ గా సమాధానమిచ్చి షాకిచ్చింది తాప్సి.