Home » photogallery » movies »

SYE RAA NARASIMHA REDDY PRE RELEASE EVENT UPASANA TWEETS HER PHOTOS IN SOCIAL MEDIA SB

Sye Raa: ‘సైరా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఉపాసన డ్రెస్ చూశారా ?

’సైరా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన. ఈ సందర్భంగా దిగిన ఫోటోలతో ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసిన వారందరికీ ధన్యావాదలన్నారు. తన డ్రెస్సింగ్ అంటే మామయ్య చిరంజీవికి ఎంతో ఇష్టమన్నారు ఉపాసన.