ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ‘సైరా’ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. వాల్డ్ వైడ్‌గా సైరా నరసింహారెడ్డి సినిమా రూ.53.72 కోట్ల షేర్.. రూ.85 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారతీయ సినీ పరిశ్రమలో సౌత్  చిత్రాలు వాల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే..