Home » photogallery » movies »

SYE RAA NARASIMHA REDDY CHIRANJEEVI AMITABH NAYANATARA TAMANNA GETUPS IN MAKING VIDEO SK

సైరా మేకింగ్ వీడియోలో పవన్ కల్యాణ్..అదిరిన నయనతార, తమన్నా గెటప్స్

సైరా మేకింగ్ వీడియోలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్, నిహారిక గెటప్స్ ఇక్కడ చూడండి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామచరణ్ సైరా మూవీ సెట్లో సందడి చేశారు. ఆ దృశ్యాలను కూడా మూవీ మేకింగ్ వీడియోలో పొందుపరిచారు.