Anchor Syamala: యాంకర్ శ్యామల వయ్యారాలు.. అందాలను చూస్తే ఆహా అనాల్సిందే...

Anchor Shyamala: బిగ్ బాస్ ద్వారా తళుక్కుమన్న తారల్లో యాంకర్ శ్యామల ఒకరు, అందంతో పాటు అభినయం ఈ భామ సొంతం. అనసూయ, రష్మీ లాంటి స్టార్ యాంకర్ల పోటీని తట్టుకొని ఈ భామ నిలబడటం విశేషం.