సౌత్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. తెలుగులో పాటు తమిళంలోనూ అవకాశాలు దక్కించుకున్న సాయిపల్లవి. ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేరళ భామ సాయిపల్లవికి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఛాన్స్ దక్కిందని ఊహాగానాలు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న జయలలిత బయోపిక్ ‘తలైవి’. బయలలిత బయోపిక్ ‘తలైవి’కు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్ ఈ సినిమాలో సాయిపల్లవి కూడా నటిస్తోందని కోలీవుడ్‌లో ప్రచారం. జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో సాయిపల్లవి నటించొచ్చని టాక్. కంగనా రనౌత్ మినహా ఇంకెవరూ సినిమాకు కన్ఫామ్ కాలేదన్న డైరెక్టర్ విజయ్. సాయిపల్లవికి శశికళ పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోలీవుడ్‌లో వార్తలు. శశికళ పాత్ర పోషించబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించని సాయిపల్లవి.