నేను గజిబిజి బంధంలో చిక్కుకు పోవాలని దేవుడు కోరుకోవడం లేదంటూ సుస్మితాసేన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎవరైనా వచ్చి తన బాధ్యతలను పంచుకోవాలని కోరుకోవడం లేదని, అలాగే దత్త పుత్రికల నుంచి తనను దూరంగా ఉండమని ఎవ్వరూ సూచించొద్దని ఆమె చెప్పడం గమనార్హం.