Home » photogallery » movies »

SUSHMITA SEN EX ROHMAN SHAWL BREAKS SILENCE ON HER RELATIONSHIP WITH LALIT MODI SB

Sushmita Sen: ఆమె ఎవరినైనా ఎంచుకుందంటే.. సుస్మిత సేన్ డేటింగ్‌పై మాజీ ప్రియుడు కీలక వ్యాఖ్యలు

సుస్మిత సేన్... తాజాగా లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ మాజీ విశ్వసుందరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ, సుస్మిత సేన్ వ్యవహారంపై అతడు స్పందించాడు.