Home » photogallery » movies »

SUSHMITA SEN DATED 10 PEOPLE BEFORE LALIT MODI HERE ARE THE DETAILS SR

Sushmita Sen : లలిత్ మోదీ కంటే ముందు 10 మందితో సుస్మితా సేన్ సహజీవనం.. మైండ్ బ్లాంక్ అంతే..

Sushmita Sen : నటి సుస్మితా సేన్ (46) తన అందచందాలతో పాటు నటనతో హిందీ సినిమాల్లో నటిస్తూ సూపర్ పాపులర్ అయ్యారు. సుస్మితా తెలుగులో నాగార్జున సరసన రక్షకుడులో కూడా నటించారు. అది అలా ఉంటే ఆమె ఒక్క ట్వీట్‌తో ప్రస్తుతం సోషల్ మీడిాయాలో ట్రెండ్ అవుతున్నారు.