హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sushmita Konidela: చిరంజీవి ఇంట్లో విశేషం.. సుస్మిత కొణిదెల గుర్తు చేసింది

Sushmita Konidela: చిరంజీవి ఇంట్లో విశేషం.. సుస్మిత కొణిదెల గుర్తు చేసింది

మార్చి 2. మెగా స్టార్ చిరంజీవి కుటుంబానికి స్పెషల్ డే. ఈ రోజు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత వివాహం జరిగింది.చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్‌తో సుస్మిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.

Top Stories