Home » photogallery » movies »

SUSHANT SINGH RAJPUT SUICIDE CASE SIDHARTH GETS TEMPORAY BAIL TA

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సింగ్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీకి బెయిల్ మంజూరు..

Sushant Singh Rajput - Sidharth Pithani | బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సింగ్ మృతి కేసులో సుశాంత్ సింగ్‌తో ఒకప్పుడు అంతని ఫ్లాటులో ఉండే  సుశాంత్ క్రియేటివ్ మేనేజర్   సిద్ధార్ధ్ పితానీకి ముంబైలోని స్పెషల్ కోర్టు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.