Sushant Singh Rajptut Death Case: సుశాంత్ కేసులో సీబీఐ కీలక ముందడుగు..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చాలా మలుపులు ఉన్నాయి. ఈ కేసు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా సిబిఐ చేతికి వచ్చిన తర్వాత మరింత వేగంగా కేసు ముందుకు సాగుతుంది. తాజాగా ఈ కేసులో సీబీఐ కీలక అడుగులు వేసింది.