Mounika Reddy: సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ మౌనిక రెడ్డిని ఇలా చూస్తే వావ్ అంటారు...

సూర్య వెబ్ సిరీస్ ద్వారా సెన్సేషన్ గా మారిన అమ్మడు మౌనికా రెడ్డి..ఈ భామ తన సహజమైన నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. సూర్య వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ జస్వంత్ కు జోడిగా చాలా నేచురల్ గా మౌనిక నటించి మంచి పేరు సంపాదించింది.