నగ్నంగా చూపించాలని ఒత్తిడి.. డైరెక్టర్‌పై శర్వానంద్ భామ సంచలన ఆరోపణలు..

Surveen Chawla | Casting Couch | తెలుగులో రాజు మహారాజు సినిమాలో శర్వానంద్ సరసన నటించిన సుర్వీన్ చావ్లా కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పింది.