Home » photogallery » movies » SURVEEN CHAWLA ON CASTING COUCH SAYS FILMMAKERS WANTED TO SEE HOW MY LOOKED BODY PARTS LOOKED SR

Surveen Chawla : శరీర భాగాలను చూపించు.. ప్రతి అంగుళం తెలుసుకోవాలని ఉంది.. ఆడిషన్‌‌కు వచ్చిన హీరోయిన్‌తో..

Surveen Chawla : 'సేక్రేడ్ గేమ్స్' వంటి పాపులర్ వెబ్‌సీరీలలో నటించిన సుర్వీన్ చావ్లా తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి తాజాగా బహిర్గతం చేశారు. సుర్వీన్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుంది.. మొదలగు విషయాల గురించి పంచుకున్నారు.