Home » photogallery » movies »

SURIYA NEW 40TH MOVIE ETHARKKUM THUNINDHAVAN MOVIE RELEASED ON 10TH MARCH TA

Suriya - ET : సూర్య అభిమానులకు శుభవార్త.. రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లో సందడి చేయనున్న తమిళ స్టార్ హీరో మూవీ..

Suriya - ET : సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  ‘ఎతర్కుమ్ తునిందవన్’. గత కొన్నేళ్లుగా సూర్య నటించిన సినిమాలను థియేట్రికల్‌గా కాకుండా.. నేరుగా ఓటీటీ వేదిగా  విడుదల చేసారు. తాజాగా ఈయన నటించిన ET చిత్రాన్ని రెండేళ్ల తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా ఫిబ్రవరి 4న వస్తున్నట్టు ప్రకటించినా.. తాజాగా ఈ  సినిమాను  మార్చి 10న తెలుగు, తమిళంలో  విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు.