హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Suriya: సూర్య కొత్త మూవీ నుంచి స్టిల్స్ విడుదల.. వైరల్ అవుతున్న పిక్స్..

Suriya: సూర్య కొత్త మూవీ నుంచి స్టిల్స్ విడుదల.. వైరల్ అవుతున్న పిక్స్..

Suriya | గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని సూర్య గతేడాది ఈయన నటించిన  ‘సూరారై పొట్రు’ సినిమాను థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఒకేసారి తమిళంలో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. ఇక్కడ కూడా ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈయన ‘ఎతర్కుమ్ తునిందవన్’ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories