హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Suriya - Jai Bhim: ’జై భీమ్’ అంటున్న సూర్య.. పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్..

Suriya - Jai Bhim: ’జై భీమ్’ అంటున్న సూర్య.. పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్..

Suriya - Jai Bhim: సూర్య వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. ఈ గురువారం తన 40వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సూర్య 39వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘జై భీమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషలకు సంబంధించిన టైటిల్స్‌తో కూడిన పోస్టర్స్‌ను విడుదల చేశారు.

Top Stories