Home » photogallery » movies »

SURIYA ET EVARIKI THALAVANCHADU TELUGU MOVIE TO STREAM ON SUNNEXT FROM TOMORROW ONWARDS SR

Suriya - ET OTT : ఓటీటీలో సూర్య మాస్ యాక్షన్ ఈటి.. రేపటి నుంచి స్ట్రీమింగ్...

Suriya - ET OTT : తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్) మూవీతో పలకరించారు.