Home » photogallery » movies »

SURIYA AAKASAM NEE HADDURA TO REMAKE IN HINDI WITH SHAHID KAPOOR AND MANY OTHER SOUTH INDIAN FILMS TO REMADE IN BOLLYWOOD TA

Suriya Aakasam Nee Haddura | బాలీవుడ్‌లో రీమేక్ కానున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’.. హీరో ఎవరంటే..

Ram Ismart Shankar | ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా విడుదలైన ఏ సినిమాలు కూడా పూర్తి స్థాయి పాజటివ్ టాక్ రాలేదు. కానీ సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిట్ అనిపించుకుంది. ఈ పినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నట్టు వార్తులు వస్తున్నాయి.