హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అల వైకుంఠపురములో, ఆకాశం నీ హద్దురా సహా బాలీవుడ్‌ బండెక్కుతోన్న సినిమాలు..

అల వైకుంఠపురములో, ఆకాశం నీ హద్దురా సహా బాలీవుడ్‌ బండెక్కుతోన్న సినిమాలు..

Ram Ismart Shankar | ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా విడుదలైన ఏ సినిమాలు కూడా పూర్తి స్థాయి పాజటివ్ టాక్ రాలేదు. కానీ సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిట్ అనిపించుకుంది. ఈ పినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రంతో పాటు బీ టౌన్ బండెక్కుతున్న సౌత్ సినిమాలు ఇవే.

Top Stories