హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Suresh Gopi Corona Positive : మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీకి కరోనా పాజిటివ్..

Suresh Gopi Corona Positive : మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీకి కరోనా పాజిటివ్..

Suresh Gopi ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ కరోనా బారినపడిన విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు.

Top Stories