Surekha Vani : చీరకట్టులో మరింత సొగసుగా సురేఖ వాణి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Surekha Vani - Supritha : క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి కపుడు తాజా ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది.