Surekha Vani: సోకుల విందు చేస్తోన్న సీనియర్ నటి సురేఖా వాణి.. బర్త్ డే పిక్స్ వైరల్..

Surekha Vani: స్మాల్ స్క్రీన్‌తో పాటు బిగ్‌ స్క్రీన్ పై కూడా తళుక్కుమన్న తార సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం.