సోషల్ మీడియాలో ఎంత దగ్గరవుతుందో అంతే స్ట్రాంగ్ గా ఓపెన్ అవుతుంటుంది సుప్రిత. ఎవరైనా అతిగా ప్రవర్తిస్తూ మితిమీరిన కామెంట్స్ చేసినా, ట్రోల్ చేసినా వెంటనే తిప్పికొట్టడం సుప్రిత నైజం. తన తల్లి సురేఖావాణిని ట్రోల్ చేసినా కూడా ఘాటుగా రియాక్ట్ కావడం చాలా సార్లు చూసాం.