సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీలు కుదిరినప్పుడల్లా పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి చిల్ కావడం లాంటివి చేస్తుంటారు. టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు.