సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది . అందులో భాగంగా తన కూతురుతో కలిసి ఇంతకు ముందు చాలా వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. సురేఖా మాత్రం అందంలో తన కూతురుతో పోటీ పడుతూ అదరగొడుతోంది. Photo : Instagram