Home » photogallery » movies »

SUREKHA VANI DAUGHTER SUPRITHA GLAMOUR TOUCH IN SOCIAL MEDIA SLB

Supritha: పొట్టి బట్టల్లో సురేఖావాణి డాటర్.. హాట్ హాట్‌గా హోటల్‌లో సుప్రిత

Surekha Vani Daughter: హీరోయిన్ కాకపోయినా అంతకుమించి అన్నట్లుగా ఉంది సురేఖా వాణి డాటర్ సుప్రిత (Supritha) ట్రెండ్. సోషల్ మీడియాను వేడెక్కించడంలో ముందువరుసలో ఉంటోంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు గ్లామర్ టచ్ ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.