Surekha Vani - Supritha: గోవాలో రచ్చ రచ్చ చేస్తున్న సురేఖ వాణి కూతురు.. తడిసిన అందాలతో?

Surekha Vani - Supritha: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత. ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని సుప్రీత కేవలం తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది. తన పరిచయాన్ని ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పెంచుకుంది.