Home » photogallery » movies »

SUREKHA VANI DAGUHTER SUPRITHA BIRTHDAY CELEBRATIONS VIDEO GO VIRAL SB

Supritha: సుప్రీత బర్త్ డే.. కూతురుకు దగ్గరుండి మందు తాగించిన సురేఖ వాణి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. ఇక ఆమె కూతురు సుప్రీత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సుప్రీత బర్త్ డే సందర్భంగా ఈ తల్లికూతురు కలిసి మరోసారి హల్ చల్ చేశారు.