Home » photogallery » movies »

SUPERSTAR MAHESHBABU SAYS BIRTHDAY WISHES WITH LOVE MESSAGE TO WIFE NAMRATA SNR

వైఫ్‌కి వెరైటీగా బర్త్‌ డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్

Namrata Birthday: టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. సోషల్ మీడియాలో నమ్రత నవ్వుతున్న ఫోటోతో పాటు ప్రేమతో కూడిన మెసేజ్‌ పోస్ట్ చేశారు. ప్రిన్స్‌ విషెస్ చెప్పిన స్టైల్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.