హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu Pokiri@15Years: మహేష్ బాబు ‘పోకిరి’కి 15 ఏళ్లు.. సాధించిన రికార్డులు ఎన్నో..

Mahesh Babu Pokiri@15Years: మహేష్ బాబు ‘పోకిరి’కి 15 ఏళ్లు.. సాధించిన రికార్డులు ఎన్నో..

సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది.

Top Stories